Skip to main content

Posts

భోగి పండుగ పరమార్ధం---పిల్లల కు ప్రత్యేకత

భోగి- సంక్రాంతి- కనుమ ముగ్గురు హీరోల సినిమా టైటిల్ లా వుంది కదూ! అవును- ఇది పెద్ద పండుగ భోగి-  భగ భగ మండే  చలి మంటలు అందరూ సామూహికంగా, సమైక్యం భావం           తొ పాత సామాగ్రిని, ధనుర్మాసం లో  రంగవల్లు లలో  వుంచిన 'గొబ్బెమ్మ' లతో చేసిన           పిడకలు తో పాటు స్వార్దాన్ని, లోభాన్ని మంటల్లో మండించే పండుగ ... "భోగి" భోగి రోజు ముఖ్యంగా ఆడపడుచులు పెట్టె 'బొమ్మల కొలువు' గ్రామీణ ప్రాంతాల ఆచార వ్యవహారాల సమాహార ప్రత్రిరూపం! పులగం(వేయించిన పెసలు, బియ్యం)-  గోంగూర (గోగాకు/పుంటి కూర)-  నెయ్యి( నేయి/మేరుగు) కలయిక -- మధురమైన "బోగీ వంట" ప్రత్యేకం !! ఇక మన బుడ్డి డార్లింగ్స్ కి "భోగి పండ్లు" పోయటం... రేగి పండ్లు ( ఆర్కపలం/ బదరీ ఫలం), అక్షింతలు, బంతి, చేమంతి పూల రెక్కలు, చిల్లర నాణేలు తో చేసిన " భోగిపండ్లు"  పిల్లల తలపై పొస్తూ  పెద్దలందరూ అశ్విరదిస్తారు. పిల్లల్ని నరనారాయణుల గా భావిస్తూ చేసే ఈ  వేడుక  -- "నరనారాయణులు"  మహాడేవుడి ప్రన్నం కోసం బదరీ వనం లో తపస్సు ఆచరించగా దేవతలంతా "బదరీ పలాలతో"  అభిషేకించారు
Recent posts

Hallow Parents

Dear loving Parents.... I mportant Vaccines to be followed from the day of Birth to age of 12 Years as follows... Every parent must follow this chart. Published by the Health Department.  Place this chart frame  by the side of your loving baby photo.. . * This chart courtesy of Health Departments

New Year...

Happy new year 2019.....................

స్వాగతం... సుస్వాగతం....

ఓ చిన్ని మిత్రమా!  స్వాగతం!! సుస్వాగతం!!! ప్రేమైక రూపమా, ఆనంద పరవశమా.... అమ్మ, నాన్న, అమ్మమ్మ,,  నానమ్మ,, తాతయ్యలు, అత్తలు, మామయ్యలు, చినమ్మలు, చిన్ననానలు, అన్నలు,అక్కలు, బావలు, వదిన్లు.... నీ రాకకై హృదయ ద్వారాలు తెరచి, ఎర్రని గులాబీలు పరచి నిరీక్షిస్తున్నారు .... నీ రక్షణ, శిక్షణ కు తొలి శ్వాస నుంచే నీ బాగోగులు... "బ్లాగ్"..ఇంచాలని, పంచుకోవాలని, ఉగ్గుపాల నుంచి 'వూ- వూ' లవరకూ, 'అత్త, తాత' లంటూ పలికే నీ ముద్దు మాటల నుంచి 'అ, ఆ' లు పలికే వరకూ అడుగులో అడుగు వేస్తూ... అమ్మా, నాన్న లతో పాటుగా..పాటుపడే ...'అంతర్జాల' నేత్రమే.... "buddabuski" మీ సదాశివ....