Skip to main content

స్వాగతం... సుస్వాగతం....

ఓ చిన్ని మిత్రమా!  స్వాగతం!! సుస్వాగతం!!!



ప్రేమైక రూపమా, ఆనంద పరవశమా....

అమ్మ, నాన్న, అమ్మమ్మ,,  నానమ్మ,, తాతయ్యలు, అత్తలు, మామయ్యలు, చినమ్మలు, చిన్ననానలు, అన్నలు,అక్కలు, బావలు, వదిన్లు....
నీ రాకకై హృదయ ద్వారాలు తెరచి, ఎర్రని గులాబీలు పరచి నిరీక్షిస్తున్నారు .... నీ రక్షణ, శిక్షణ కు తొలి శ్వాస నుంచే నీ బాగోగులు... "బ్లాగ్"..ఇంచాలని, పంచుకోవాలని, ఉగ్గుపాల నుంచి 'వూ- వూ' లవరకూ, 'అత్త, తాత' లంటూ పలికే నీ ముద్దు మాటల నుంచి 'అ, ఆ' లు పలికే వరకూ అడుగులో అడుగు వేస్తూ... అమ్మా, నాన్న లతో పాటుగా..పాటుపడే ...'అంతర్జాల' నేత్రమే.... "buddabuski"


మీ
సదాశివ....

Comments

Post a Comment

Popular posts from this blog

New Year...

Happy new year 2019.....................

Hallow Parents

Dear loving Parents.... I mportant Vaccines to be followed from the day of Birth to age of 12 Years as follows... Every parent must follow this chart. Published by the Health Department.  Place this chart frame  by the side of your loving baby photo.. . * This chart courtesy of Health Departments